Adsense

Thursday, September 29, 2022

దేవి శరన్నవరాత్రలలో నాల్గవ నవదుర్గ కుష్మాండాదేవి. Devi Navatri 4th day Kushmanda Devi

 దేవి శరన్నవరాత్రలలో నాల్గవ నవదుర్గ కుష్మాండాదేవి 
ధ్యానశ్లోకం:-

"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత
మేవ చ
దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే!!"

నేవైద్యం. అల్లం వడలు(గారెలు)..

No comments: