ధ్యాయేచ్ఛ తులసీం దేవీం
శ్యామాం కమలలోచనాం
ప్రసన్నాం పద్మవదనాం
వరాభయ చతుర్భుజామ్!!
కిరీట హర కేయూర కుండలాది
విభూషణాం,
ధవళాంశుక సంయుక్తాం
పద్మాసన నిషేవితామ్!!
యన్మూలే సర్వ తీర్ధాని
యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ
తులసీ త్వాం నమామ్యహమ్!!
తులస్య మృతజాన్మాసి సదాత్వం కేశవప్రియే
కేశవార్చనయోగ్యే మే
వరదాభవ సర్వదా!!
No comments:
Post a Comment