Adsense

Friday, October 14, 2022

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీభృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |


అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః..
   
 శ్రీ మహాలక్ష్మి స్తోత్రం

అగస్త్య ఋషి విరచితం...

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ||

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |
సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు |..

            శ్రీ మాత్రేనమః
 లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం |

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం |

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్.

No comments: