Adsense

Thursday, October 6, 2022

త్యాగరాజకీర్తన

 


వినవే ఓ మనసా ! వివరంబుగ నే తెల్పెద !!

అ. మనసెరింగి కుమార్గమున ! మరి పొరలుచు చెడ వలదే !!
వినవే ఓ మనసా !

ఈ నడతలు పనికి రాదు !
ఈశ్వర కృప కలుగ పోదు
ధ్యాన భజన సేయవే !
వర త్యాగరాజు మనవినీ
వినవే ఓ మనసా వివరంబుగ నే తెల్పెద !
వినవే ఓ మనసా

రాగం :- వివర్ధిని

గానం :- కేజే జేసుదాస్

సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ త్యాగరాజు స్వామి

No comments: