Adsense

Wednesday, October 5, 2022

శ్రీ రాజరాజేశ్వరి దేవి భజన



పల్లవి:-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలయమాం.....


చరణం: 1
శ్రీ భువనేశ్వరి
రాజ రాజేశ్వరి,
ఆనంద రూపిణి,
పాలయమాం --
అంబ పరమేశ్వరి --


చరణం: 2
వీణ పాణి విమల   
స్వరూపిణి
వేదాంత రూపిణి    
పాలయమాం --
అంబ పరమేశ్వరి --


చరణం: ౩
శ్రీ చక్ర వాసిని
త్రిపురా సుందరి,
శ్రీ లలితేశ్వరి    
పాలయమాం --
అంబ పరమేశ్వరి..

No comments: