అనంద సాగరమీదని.... ! దేహము భూమి భారము, రామ బ్రహ్మానంద !!
అ. శ్రీనాయకా ఖిల నైగమా ! శ్రిత సంత జ్ఞానమను బ్రహ్మానంద !!
అనంద సాగరమీదని
శ్రీ విశ్వనాదా శ్రీకాంత విధులు
పావన మూర్తులు పాసింప లేదా? !
భావించి రాగ లయాదుల !
భజియించు శ్రీత్యాగరాజనుత !!
అనంద సాగర మీదని దేహము భూమి భారము, రామ బ్రహ్మానంద సాగర మీదని..
రాగం :- గరుడ ధ్వని
తాళం :- దేశాది
సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ త్యాగరాజు స్వామి
No comments:
Post a Comment