Adsense

Tuesday, October 4, 2022

శ్రీ మంగళ చండికా స్తోత్రం...





రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే

సంహర్తి విపదాం రాశే దేవి మంగళ చండికే

హర్ష మంగళదక్షే చ హర్ష మంగళ చండికే

శుభే మంగళదక్షే చ శుభే మంగళ చండికే

మంగళే మంగళార్హే చ సర్వ మంగళ మంగళే

సతాం మంగళ దే దేవీ సర్వేషాం మంగళాలయేం

పూజ్యే మంగళవారే చ మంగళాబీష్ట దైవతే

పూజ్యే మంగళ భూపస్య మనువంశస్య సంతతం

మంగళాధిష్ట్టాతృ దేవీ మంగళానాం చ మంగళే

సంసారే మంగళాధారే మోక్ష మంగలదాయినీ

సారే చ మంగళా ధారే పారే త్వం సర్వకర్మణాo

ప్రతీ మంగళవారం చ పూజ్యే త్వం మంగళప్రదే

స్తోత్రేణానేన శంభుశ్చ స్తుత్వా మంగళ చండికాం

ప్రతీ మంగళవారే చ పూజాం కృత్వా గతః శివః...

No comments: