Adsense

Tuesday, October 4, 2022

ఓం శక్తియే నమః..!!

 


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ..

చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ..

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయున్డెడియమ్మ...

దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సమ్పదల్..

No comments: