THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, October 5, 2022
త్యాగరాజకీర్తన ...!!
బజే రే మానస శ్రీ రఘువీరం !
భుక్తి ముక్తి ప్రదాం వాసుదేవం హరీం !!
విజిలా విదూరం విశాధ్వారం ! సుజల మందారం సుందరాకరం!!
బజే రే మానస శ్రీ రఘువీరం
రావణ వదనం రక్షిత వధం భువనం !
రవి శశి నయనం రవిజతి
మదనం !
రవిజాది వానర పరివృతం నారా వరం !
రత్న హారా మణి శోభిత కంఠం !!
రవి శశి
కుజ బుధ గురు శుక్ర షానైశ్చర రాహు కేతు నే రామమ్ !
రాజ కుమారాం రామమ్
పవన జాత
అవ్నిజా మనోహరం !!
బజే రే మానస శ్రీ రఘువీరం !*ల్
భుక్తి ముక్తి ప్రదాం వాసుదేవం హరీం !!
బజే రే... మానస....
రాగం :- ఆభేరి
తాళం :-
గానం :- శ్రీమతి బాంబే జయశ్రీ
సాహిత్యం :- శ్రీ శ్రీ శ్రీ త్యాగరాజ స్వామి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment