THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం చేసుకోదగిన సులభమైన పూజావిధానం ఏమిటి...?
🌿నిత్యం సులభంగా మన దైనందిన కార్యక్రమాలలో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునేదే షోడశోపచార పూజ.
🌸ఇది చాలా ప్రసిద్ధము, చాలా సులభము కూడా. ఇప్పుడు మనకు దొరుకుతున్న స్తోత్ర కదంబాలలో, పూజా కదంబాలలో దొరుకుతుంది.
🌿ఈ పదహారు మంత్రములతో ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఆ మంత్రములు, శ్లోకములు తెలియకపోతే మరియొక పద్ధతి ఉన్నది.
🌷"సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే,
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే."🌷
🌸 - అనే మంత్రంతోనే మొత్తం పదహారు చదివి 'ఆవాహయామి, ఆసనం సమర్పయామి' అంటూ షోడశోపచార పూజ చేసుకుని మంగళహారతి ఇచ్చుకున్నా అదీ దివ్య ఫలితములే ఇస్తున్నది.
🌿 ఎందుకంటే ఇది శ్లోకంలా కనబడుతున్నప్పటికీ మహామంత్రం. మనకు కావలసిన సర్వసిద్ధులు, శక్తులు ఈ శ్లోకంలో ఉన్నాయి.
🌸అందుకు నిత్యమూ షోడశోపచార పూజ చేసుకుని నివేదనాదులు సమర్పించుకుంటే ధన్యులమౌతాం.
🌹[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం]...🚩
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment