Adsense

Thursday, November 17, 2022

మంచిమాట

“బంధం కలవాలి అంటే “ఋణం”ఉండాలి అదే,”బంధం” నిలుపుకోవాలి అంటే “గుణం” ఉండాలి.
తగిలిన దెబ్బనైనా మరచిపోవచ్చు కానీ,పొందిన మేలును ఎప్పటికీ మరచిపోకూడదు.
వేరొకరి ఆనందం మన ఆనందంగా మారినప్పుడే , అదినిజమైన “బంధం” అవుతుంది.”

No comments: