ప్రపంచంలోని మేధావులు అందరి
కన్నా ఒక మంచి హృదయం గల
వ్యక్తి ఎంతో గొప్పవాడు.
- బుల్విర్ లిట్టన్.
-------------------------------
ఏమి జీవితం ఇది అని బాధ పడటం
కంటే....
నా జీవితానికి ఏమి తక్కువైందని
సంతోషంగా బ్రతికి
చూడండి, జీవితం ఎలాగుంటుందో.
మనకన్నా కొన్ని వేల మంది
బాగుండి ఉండవచ్చు.
కానీ....!
కోట్ల మంది కన్నా మనం
బాగున్నామనే నిజాన్ని మరువద్దు.
సంతోషం అనేది మన మనస్సులో
సృష్టించుకోవాలి.
అప్పుడే మన జీవితం సంతోషంగా
ఉంటుంది.
No comments:
Post a Comment