"ఏకాంతాన్ని ఇష్టపడు.అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
కాలంతో స్నేహం చెయ్యి. ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది.
భవిష్యత్తుకు ప్రేమ పంచు. నీ జీవితగమ్యానికి దారి చూపుతుంది."
--------------------------
"నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడు.
ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయమడిగి చూడు."
No comments:
Post a Comment