Adsense

Thursday, November 17, 2022

మంచి మాట

"పనికిమాలిన వస్తువులు ఇంటికి బరువు.
పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు.
పరులసొమ్ము ఆశించేవాడు భూమికి బరువు."
       --------------------------

"ఏ మంచిని,ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి."

No comments: