Adsense

Saturday, November 19, 2022

మంచి మాట - motivational quotes - Inspirational quotes

“అందరూ మనవాళ్ళే అనుకుంటే తప్పు లేదు.కానీ, అందరూ మనలాంటి వాళ్ళే అని అనుకోవడం మాత్రం తప్పు.
అభిమానం సంపాదించు
కోవడానికి ఆస్తులు అక్కర్లేదు,
హోదా అంతకన్నా అక్కర్లేదు.
“మంచి మనిషి” అని అనిపించుకుంటే చాలు. అప్పుడు అందరూ మన
అభిమానులే అవుతారు.”

No comments: