Adsense

Saturday, November 19, 2022

మంచి మాట - motivational quotes - Inspirational quotes

కన్నీళ్ళ నుండి కసి పుట్టాలి.
కష్టాల నుంచి సాధించాలి అనే తపన రావాలి.
మన పేదరికం మన ఎదుగుదలకు అడ్డు రాకూడదు.
మన అపజయానికి కారణాలను సమస్యలుగా చుపవద్దు.
గెలిచే వరకూ పోరాడు. మనిషితో కాదు. నీ మనసుతో నువ్వు పోరాడు.

No comments: