Adsense

Monday, November 21, 2022

మంచి మాట - motivational Quotes - Inspirational Quotes

"జలపాతపు దారికి బండరాళ్లు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము."
 
*"మాటలు పదునైనవి కనుక జాగ్రతగా వాడాలి. మాటలు బలమైనవి కనుక సున్నితంగా వాడాలి. మాటలు ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

No comments: