సంపాదించడం అంటే...
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు..
మనుష్యుల విలువలను కూడా సంపాదించాలి..!!
కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టె కించే వాళ్ళని సంపాదించాలి..!!
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళని సంపాదించాలి..!!
బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వాళ్ళని సంపాదించాలి..!!
No comments:
Post a Comment