Adsense

Monday, November 21, 2022

మంచి మాట - Motivational Quotes - INSPIRATIONAL QUOTES

“మనం జీవితంలో ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో “పరుగును”ఆపి “నిదానం”అలవర్చుకుంటే మనకే మంచిది.ఎందుకంటే,
పరిగెత్తే “కుందేలు”బ్రతికేది
పది సంవత్సరాలే కానీ,నిదానంగా సాగే “తాబేలు”యొక్క ఆయుష్షు మాత్రం వందేళ్లు.”

No comments: