Adsense

Monday, November 21, 2022

మంచి మాట - motivational quotes - Inspirational quotes

"మన దగ్గర విద్య,జ్ఞానం,సంపద ఎంత ఉన్నా
వినయం,విధేయత,మానవత్వం ఉన్నపుడే
వాటి విలువ గుర్తింపబడుతుంది."
 
"విలువలు,విధులు, సద్గుణాలు వంటి ఆభరణాలతో
మనిషి తనను తాను సింగారించుకోవాలి."

No comments: