Adsense

Sunday, November 20, 2022

మంచి మాట, Motivational Quotes - Inspirational Quotes

“మనం “చికాకులో”ఉన్నప్పుడు మౌనమే మంచిది.ఎందుకంటే, ఆ సమయంలో మన నోటి వెంట వచ్చేవి “మాటలు” కావు, మన మనసును చీల్చే “తూటాలు.
మనమీద మనకు నమ్మకం కలగాలంటే,మన అంతరాత్మకు జవాబుదారిగా ఉండాలి.అదే మనమీద ఇతరులకు నమ్మకం కలగాలంటే మన “తప్పులకు” మనమే బాధ్యత వహించాలి.”

No comments: