THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Sunday, November 20, 2022
మంచి మాట - motivational quotes - Inspirational quotes
వీరుడు వాని బలం గురించి ముందుగా ఎవ్వరికి చెప్పుకోడు ఎందుకంటే వాని బలం యుద్ధరంగం లో తెలుస్తుంది కాబట్టి..
* ఒక యజమాని అతని పొలంలో కూలీ మనిషిని పెట్టి కలుపు మొక్కలు తొలిగించునట్లు అదే విధముగా మనలో ఉన్నా ఆరు అరిషడ్ వర్గములు భక్తి అనే గురువు నుండి తొలిగించుకొంటే సరి అయినా ముక్తి ఫలాలు పొందుతాము..
No comments:
Post a Comment