Adsense

Sunday, November 20, 2022

మంచి మాట - motivational quotes - Inspirational quotes


"అందరిలో ఉండే ఆత్మ
ఒక్కటే కనుక ఒకరిని
ద్వేషించడం అనేది తనను
తాను ద్వేషించుకోవడమే
అవుతుంది"
             - భగవద్గీత!!


అన్ని వడ్డించిన విస్తరాకు
           ఎగరదు,
బాగా కట్టబడిన భవనాల
        పునాదులూ
గొప్పంతా తమదేనని డప్పు
              కొట్టవు   
అలాగే శాంతంగా, స్థిరచిత్తంతో
ఆర్భాటం, ఆడంబరాలు గట్రేమీ
లేకుండా మనగలడమే
*ప్రజ్ఞకు, పరిపక్వతకు* చిహ్నం

No comments: