ఎక్కడ నీ బంధువులు
ఎక్కడున్నారు నీ వారు
పైసలు ఉంటేనే మనోడు అంటారే
లేకపోతే నీతో నాకేంటి అంటారు
వాళ్ళ గురించ నువ్వు ఆలోచించి నీ సమయం వృదా చేసుకునేది.
నీ చుట్టూ ఉన్నోల్లు ఎప్పుడు ను ఓటమిని చూడటానికి రెండు అడుగుల ముందే ఉంటారు.
వాళ్ళు వీళ్ళు గురించి అలోచించి
నీ విజయాన్ని వాయిదా వేసుకోకు..,
ఐ లోకంలో నికు పెట్టే వారు ఎవరు లేరు కష్టమైన, నష్టమైనా మనమే భరించాలి సో ఎవరో ఏదో అంటరాని ఎప్పుడు వెనకడుగు వేయకండి....,
నీ అడుగులు ముందుకు పడితేనే
అనే వాళ్ళ నోర్లు మూత పడుతాయి..
No comments:
Post a Comment