Adsense

Sunday, December 4, 2022

మంచి మాట - motivational quotes - Inspirational Quotes - Manchi Maata

మనుషుల మీద కోపంతో
మనసు పాడు చేసుకోకు...
ఎందుకంటే మనుషులు
ఎప్పుడూ నీతో ఉండరు....
కానీ..మనసు మాత్రం ఎప్పటికీ
నీతోనే ఉంటుంది...

No comments: