Adsense

Sunday, December 4, 2022

మంచి మాట - motivational quotes - Inspirational Quotes - Manchi maata

*హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది..  - అబ్రహం లింకన్

చదువు ఉందని గర్వపడకు ,  చదువు లేదని బాధపడకు , చదువు ఉన్నా ,లేకపోయినా మంచి సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తావు*

No comments: