చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 16}
సంఘటనలు:
🌸1915: గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ ని సందర్శించాడు.
🌸1931: భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని 'Half naked seditious Fakir' అని అన్నాడు.
🌸1959 : ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
🌸2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
🌸2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.
జననాలు:
💙1827: ఫ్రాంసిస్ ప్రాట్, ప్రాట్ & విట్నీ స్థాపకుడు.
💙1910: నోరి గోపాలకృష్ణమూర్తి, ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995)
💙1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు
💙1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
💙1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
💙1952: రాధారెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డి గార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు
💙1954: మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
💙1956: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
💙1964: లగడపాటి రాజగోపాల్, పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.
మరణాలు:
🍁1944: దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870)
🍁1956: మేఘనాధ్ సాహా, భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893)
🍁1961: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
🍁1985: నార్ల వేంకటేశ్వరరావు, పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)
🍁1988: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (జ.1945)
🍁2020: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్శాస్త్రవేత్త. (జ. 1945)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 2011 ఫిబ్రవరి 16 - మిలాద్-ఉన్-నబి
Events
🌸1915: Gandhi visited Santiniketan for the first time.
🌸1931: Gandhiji met the Indian Viceroy Lord Irvine for the first time as a public representative. After that Churchill called Gandhiji 'Half naked seditious Fakir'.
🌸1959: Fidel Castro becomes the Premier of Cuba.
🌸2001: The complete structure of the human genome is published in the journal Nature.
🌸 2005: The Kyoto Protocol, which aims to protect the environment under the auspices of the United Nations, came into force.
Births:
💙1827: Francis Pratt, founder of Pratt & Whitney.
💙1910: Nori Gopalakrishnamurthy, engineer, Padma Vibhushan awardee. (d. 1995)
💙1931: Father Pudota Jozaiah Y.J, Christian teacher. A great guide to Catholic writers
💙1944: Ponnala Lakshmaiah, also served as a Minister of State under 4 Chief Ministers. Appointed as the first president of Telangana PCC on March 11, 2014
💙1944: Raolapalli Gurnatha Reddy, elected to Legislative Assembly 5 times.
💙1952: Radhareddy, University of Hyderabad honored Raja Reddy Radhareddy Gar with Honorary Doctorate.
💙1954: Michael Holding, former West Indies cricketer.
💙1956: Desmond Haynes, former West Indies cricketer.
💙1964: Lagdapati Rajagopal, Industrialist, Member of Parliament of India, Lanco Group (LANCO) working in power generation, film production and other fields.
Deaths:
🍁1944: Dadasaheb Phalke, father of Indian cinema. (b.1870)
🍁1956: Meghnadh Saha, Indian astrophysicist. (b.1893)
🍁1961: Vasireddy Srikrishna, economist, university director. (b.1902)
🍁1985: Narla Venkateswara Rao, journalist, poet, editor born. (b.1908)
🍁1988: Vijaya Kumaratunga, Sri Lankan film actor and politician. (b.1945)
🍁2020: Larry Tesler, computer scientist from New York. (b. 1945)
🇮🇳National / Days🇮🇳
👉 February 16, 2011 - Milad-un-Nabi
No comments:
Post a Comment