Adsense

Friday, February 17, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 17} Today in History

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 17} Today in History

సంఘటనలు:

🌸2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది
జననాలు:
🤎1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
🤎1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
🤎1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.

మరణాలు:
🍁1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
🍁1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
🍁1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
               ‌
Events:

🌸2000: Microsoft released Windows-2000 (computer operating software)

🌼Births🌼

🤎1981: Paris Hilton, American actress, singer.

🤎1983: Pritam Munde, Member of Parliament.

🤎1954: Kalvakuntla Chandrasekhara Rao, first Chief Minister of Telangana State, founder of Telangana Rashtra Samiti Party.

💐Deaths💐

🍁1883: Vasudeva Balwanta Phadke, Indian freedom fighter who fought against British rule. (b. 1845)

🍁1983: Palagummi Padmaraju, Telugu film writer. (b.1915)

🍁1986: Jiddu Krishnamurthy, Indian philosopher. (b.1895)

No comments: