Adsense

Sunday, February 19, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 19} (Telugu / English) TODAY IN HISTORY


సంఘటనలు:

🌸1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.

🌸1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు.

🌸1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. 'సౌత్ షెట్లాండ్ దీవులను' కనుగొని, వాటికి హక్కుదారులుగా, 'కింగ్ జార్జి ĪĪĪ' పేరు పెట్టాడు.

🌸1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.

🌸‍1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).

🌸1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.

🌸‍1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది 'కాన్సాస్' రాష్ట్రం.

🌸1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.

🌸1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.

🌸1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.

🌸1976: ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.

🌸1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

🌸1982: బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.

🌸1984: 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.

🌸1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని 'బిల్బావొ' దగ్గర కూలి 150 మంది మరణించారు.‌‌

🌸1985: ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.

🌸1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.

🌸1985: కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.

🌸1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.

🌸1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.

🌸1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.

🌸1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు

🌸1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.

🌸1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.

🌸2002: నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.

🌸2008: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.‌‌

జననాలు:

💙1473: నికోలస్ కోపర్నికస్, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)

💙1564: గెలీలియో గెలీలి, భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. (మ.1642)

💙1630: ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర

💙1899: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.

💙1905: వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.

💙1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)

💙1952: ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.

మరణాలు:

🍁1915: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)

🍁1941: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)

🍁1997: డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.

🍁2009: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి.

🍁2011: వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.

🍁2015: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)

🍁2018: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్యనటుడు. (జ.1956)



Events:


🌸1537: Weavers strike in Leiden, Netherlands.

🌸1700: Last day of the Julian calendar in Denmark.

🌸1819: British adventurer William Smith. Discovered and claimed the 'South Shetland Islands', named 'King George ĪĪĪ'.

🌸1831: In Pennsylvania, America, the first coal-powered engine was experimentally operated.

🌸1856: Hamilton Smith patents the tin type camera (Gambier, Ohio).

🌸1861: Russian Tsar Alexander II abolished serfdom (Russia's slave peasant system - equivalent to indentured servitude).

🌸1881: Prohibition was introduced for the first time in the state of Kansas.

🌸1878: Thomas Edison patented his phonograph.

🌸1969: The Boeing 747 jumbo jet was piloted for the first time.

🌸1970: Sputnik 52, Molniya 1-13 communication satellites are launched by Soviet Russia.

🌸1976: Frente Polisario - Democratic Republic of Sahara emerges.

🌸1977: Shuttle Enterprises piloted the 747 jet liner into the sky.

🌸1982: Boeing 757 flew for the first time in the sky.

🌸1984: The 14th Winter Olympics ended in Sarajevo, Yugoslavia.

🌸1985: A Spanish jet liner crashes near Bilbao, Spain, killing 150 people.‌‌

🌸1985: A.D.M. in Amsterdam. Declared bankrupt.

🌸1985: William J. who received an artificial heart. Schroder was the first man to leave the hospital and enter the outside world.

🌸1985: Coca Cola introduced Cherry Coke in bottles and cans (tinned) for the first time.

🌸1985: A Liberian Airlines Boeing 727 crashed into Mount Oiz, Spain, killing 148 passengers.

🌸1985: World famous Mickey Mouse was invited to China.

🌸1986: The Soviet Union (now Russia) sent a space station called 'Mir' to Rhodesia.

🌸1999: Nepalese police kill eight protesters fighting for democracy

🌸1990: Soyuz TM-9 (the name of the Russian space probe) landed on Earth.

🌸1998: Soyuz TM-26 (the name of the Russian spaceship) landed on Earth.

🌸2002: NASA's Mars Odyssey rover uses the "Thermal Emission Imaging System" to begin mapping the surface of Mars for the first time.

🌸 2008: Cuban President Fidel Castro, who has been in power since 1959, resigns.‌‌

Births:

💙1473: Nicolaus Copernicus, astronomer who proposed the heliocentric theory. (A.D. 1543)

💙1564: Galileo Galilei, physicist, mathematician, geographer, philosopher. (d. 1642)

💙1630: Chhatrapati Shivaji Maharashtra

💙1899: Balwantarai Mehta, former Chief Minister of Gujarat.

💙1905: Vempati SadashivaBrahmam is a famous film writer.

💙1919: Thikkavarapu Pathabhirami Reddy, writer, film producer. (2006)

💙1952: Aalapati Lakshmi, stage, film and serial actress.

💐Deaths💐

🍁1915: Gopalakrishna Gokhale, Indian national leader. (b.1866)

🍁1941: Jayanthi Ramaiah Panthulu, their service to Andhra Vajmayam was all-round. (b.1860)

🍁1997: Deng Xiaoping, Chinese Communist leader and reformer.

🍁2009: Nirmalamma, Telugu film actress.

🍁2011: Vanam Jhansi, Bharatiya Janata Party leader.

🍁2015: Ragathi Pandari, the only female cartoonist among Telugu caricaturists and cartoonists. (b.1965)

🍁2018: Gundu Hanumantha Rao, Telugu film comedian. (b.1956)

No comments: