THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label TODAT IN HISTORY. Show all posts
Showing posts with label TODAT IN HISTORY. Show all posts
Sunday, February 19, 2023
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 19} (Telugu / English) TODAY IN HISTORY
సంఘటనలు:
🌸1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.
🌸1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు.
🌸1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. 'సౌత్ షెట్లాండ్ దీవులను' కనుగొని, వాటికి హక్కుదారులుగా, 'కింగ్ జార్జి ĪĪĪ' పేరు పెట్టాడు.
🌸1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.
🌸1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).
🌸1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
🌸1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది 'కాన్సాస్' రాష్ట్రం.
🌸1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.
🌸1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
🌸1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
🌸1976: ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.
🌸1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.
🌸1982: బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
🌸1984: 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.
🌸1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని 'బిల్బావొ' దగ్గర కూలి 150 మంది మరణించారు.
🌸1985: ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.
🌸1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
🌸1985: కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.
🌸1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.
🌸1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.
🌸1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.
🌸1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు
🌸1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
🌸1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
🌸2002: నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
🌸2008: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
జననాలు:
💙1473: నికోలస్ కోపర్నికస్, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)
💙1564: గెలీలియో గెలీలి, భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. (మ.1642)
💙1630: ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర
💙1899: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
💙1905: వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.
💙1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
💙1952: ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
మరణాలు:
🍁1915: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)
🍁1941: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)
🍁1997: డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.
🍁2009: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి.
🍁2011: వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.
🍁2015: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)
🍁2018: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్యనటుడు. (జ.1956)
Events:
🌸1537: Weavers strike in Leiden, Netherlands.
🌸1700: Last day of the Julian calendar in Denmark.
🌸1819: British adventurer William Smith. Discovered and claimed the 'South Shetland Islands', named 'King George ĪĪĪ'.
🌸1831: In Pennsylvania, America, the first coal-powered engine was experimentally operated.
🌸1856: Hamilton Smith patents the tin type camera (Gambier, Ohio).
🌸1861: Russian Tsar Alexander II abolished serfdom (Russia's slave peasant system - equivalent to indentured servitude).
🌸1881: Prohibition was introduced for the first time in the state of Kansas.
🌸1878: Thomas Edison patented his phonograph.
🌸1969: The Boeing 747 jumbo jet was piloted for the first time.
🌸1970: Sputnik 52, Molniya 1-13 communication satellites are launched by Soviet Russia.
🌸1976: Frente Polisario - Democratic Republic of Sahara emerges.
🌸1977: Shuttle Enterprises piloted the 747 jet liner into the sky.
🌸1982: Boeing 757 flew for the first time in the sky.
🌸1984: The 14th Winter Olympics ended in Sarajevo, Yugoslavia.
🌸1985: A Spanish jet liner crashes near Bilbao, Spain, killing 150 people.
🌸1985: A.D.M. in Amsterdam. Declared bankrupt.
🌸1985: William J. who received an artificial heart. Schroder was the first man to leave the hospital and enter the outside world.
🌸1985: Coca Cola introduced Cherry Coke in bottles and cans (tinned) for the first time.
🌸1985: A Liberian Airlines Boeing 727 crashed into Mount Oiz, Spain, killing 148 passengers.
🌸1985: World famous Mickey Mouse was invited to China.
🌸1986: The Soviet Union (now Russia) sent a space station called 'Mir' to Rhodesia.
🌸1999: Nepalese police kill eight protesters fighting for democracy
🌸1990: Soyuz TM-9 (the name of the Russian space probe) landed on Earth.
🌸1998: Soyuz TM-26 (the name of the Russian spaceship) landed on Earth.
🌸2002: NASA's Mars Odyssey rover uses the "Thermal Emission Imaging System" to begin mapping the surface of Mars for the first time.
🌸 2008: Cuban President Fidel Castro, who has been in power since 1959, resigns.
Births:
💙1473: Nicolaus Copernicus, astronomer who proposed the heliocentric theory. (A.D. 1543)
💙1564: Galileo Galilei, physicist, mathematician, geographer, philosopher. (d. 1642)
💙1630: Chhatrapati Shivaji Maharashtra
💙1899: Balwantarai Mehta, former Chief Minister of Gujarat.
💙1905: Vempati SadashivaBrahmam is a famous film writer.
💙1919: Thikkavarapu Pathabhirami Reddy, writer, film producer. (2006)
💙1952: Aalapati Lakshmi, stage, film and serial actress.
💐Deaths💐
🍁1915: Gopalakrishna Gokhale, Indian national leader. (b.1866)
🍁1941: Jayanthi Ramaiah Panthulu, their service to Andhra Vajmayam was all-round. (b.1860)
🍁1997: Deng Xiaoping, Chinese Communist leader and reformer.
🍁2009: Nirmalamma, Telugu film actress.
🍁2011: Vanam Jhansi, Bharatiya Janata Party leader.
🍁2015: Ragathi Pandari, the only female cartoonist among Telugu caricaturists and cartoonists. (b.1965)
🍁2018: Gundu Hanumantha Rao, Telugu film comedian. (b.1956)
Subscribe to:
Posts (Atom)