THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, February 21, 2023
చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 21} TODAY IN HISTORY
సంఘటనలు:
🌸1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
🌸2007 - 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు
🌸2013 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
జననాలు:
🤎1894: శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).
🤎1907: ఎం.ఆర్.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు
🤎1909: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
🤎1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
🤎1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
🤎1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు
🤎1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
మరణాలు:
🍁1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత
🍁1971: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)
🍁2010: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
🍁2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు
జాతీయ / దినాలు
👉 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
Events:
🌸1804 – First steam-powered train runs in Wales.
🌸2007 - Visakhapatnam Municipal Corporation Elections held on 21 February 2007 See Visakhapatnam Wards
🌸2013 - Serial blasts at 7:00 PM in Dil Sukh Nagar area of Hyderabad. 12 people died.
Births:
🤎1894: Shantiswaroop Bhatnagar, scientist (d.1955).
🤎1907: MR Radha, Tamil film and stage actor
🤎1909: Vasanta Rao Venkata Rao, science writer, scientist, physics science campaigner.
🤎1939: Satyapadananda Prabhuji was a Hindu spiritual master. (2015)
🤎1945: Sudhir Naik, former Indian cricketer
🤎1951: Dr. Devaraj Maharaj, polymath, rationalist, zoologist
🤎1965: Keith Atherton, former West Indies cricketer.
Deaths:
🍁1941: Frederick Banting, Canadian physician, medical scientist, co-inventor of insulin, Nobel Prize laureate
🍁1971: Sthanam Narasimha Rao, stage actor. (b.1902)
🍁2010: Chamarthi Kanakayya is known to the Telugu literary world under the pen name Kanak Pravasi. (b.1933)
🍁2011: M. Peethambaram, NTR in Telugu, MGR in Tamil. Acted as Nambiar's personal make-up man
National / Days:
👉 International Mother Language Day.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment