Adsense

Showing posts with label today in history. Show all posts
Showing posts with label today in history. Show all posts

Monday, March 27, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 27 TODAY IN HISTORY MARCH 27

సంఘటనలు:

1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రామందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.

2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.

జననాలు:

1845: విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923)

1903: హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు

1985: రాం చరణ్ తేజ, తెలుగు సినిమా కథానాయకుడు.

మరణాలు:

1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)

1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817)

1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)

1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)

2015: మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి.

జాతీయ / దినాలు:
ప్రపంచ రంగస్థల దినోత్సవం

  
‌‌

Events:

1998: The Food and Drug Administration approved Viagram as a drug for male impotence.

2008: 10 millionth article written on Wikipedia.

Births:

1845: Will Helm Konrad Rant Genn, inventor of X-rays, Nobel Prize laureate, born. (Died 1923)

1903: HV Babu, Telugu film director. He started a film production company called Saraswati Talkies and produced several Telugu films

1985: Ram Charan Teja, Telugu film hero.

Deaths:

1868: Mysore Maharaja Mummadi Krishnaraj Wadayar. After the death of Tipu Sultan, the British army made Mysore a princely state (princely state) and made him the Maharaja at the age of 5. (born 1794)

1898: Syed Ahmed Khan, Indian academic, politician. (Born 1817)

1968: Yuri Gagarin, first human in space. (Born.1934)

1985: Guttikonda Narahari, writer, editor, inimitable speaker and political analyst in Telugu politics. (b.1918)

2015: Manubhai Patel, freedom fighter, Gandhian, former minister of Gujarat.

National / Days:
World Theater Day.

Wednesday, March 22, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 22 TODAY IN HISTORY



సంఘటనలు:

🌸1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.

🌸1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.

🌸1960 : ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.

🌸1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.

🌸1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.

🌸2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

జననాలు:

🤎1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)

🤎1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)

🤎1900: యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.

🤎1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)

🤎1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు

🤎1947: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)

మరణాలు:

🍁1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)

🍁2005: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)

🍁2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918)

🍁2009: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)

🍁2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రపంచ జల దినోత్సవం

   
Events:

🌸1739: Nadir Shah conquers Delhi and usurps the Peacock throne.

🌸1946: British-ruled Jordan gained independence.

🌸1960: Arthur Leonard and Charles H. Townes receive the first patent rights on the laser.

🌸1971: Gurdayal Singh Dhillon assumed office as the Speaker of the Indian Lok Sabha.

🌸1982: NASA's Space Shuttle "Columbia" is launched from the Kennedy Space Center.

🌸2000: India's artificial satellite Insat-3B is successfully launched.

Births:

🤎1828: Amaravati Seshaiah Shastri, as Deputy Collector of Endowment, examined two and a half lakh original claim documents and settled several thousand endowment claims. (d. 1903)

🤎 1868: American physicist, Nobel laureate Robert Millikan (died 1953)

🤎1900: Yajnarayana Shastri, Telugu writer, poet, centenarian.

🤎1920: Katsuko Saruhashi was a geochemist from Japan. (2007)

🤎 1907: Tekumalla Kameswara Rao, Critic. Worked a lot in Janapada Vajmayam and Bala Vajmayam. He collected old songs and published them

🤎1947: Edma Kishtareddy, politician, former legislator. (A.D. 2020)

Deaths:

🍁1832: Goethe, German writer. (born 1749)

🍁2005: Gemini Ganesan, Tamil actor. (2005)

🍁2007: Uppuluri Gopalakrishna Murthy, philosopher. (b.1918)

🍁2009: T.L. Kantha Rao, Telugu film actor. (b.1923)

🍁2016: Mallela Guravaiah, Poet, Founding President of Madanapalle Writers Association (Marasam). (b.1939)

🇮🇳National / Days🇮🇳

👉 World Water Day

Sunday, March 19, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 19 TODAY IN HISTORY




సంఘటనలు:


🌸1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.

జననాలు:

💙1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)

💙1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్

💙1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)

💙1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.

💙1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త

💙1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)

💙1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి

మరణాలు:

🍁1978: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు

🍁1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)

🍁1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)

🍁2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)

🍁2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)

   

Events:

🌸1932: Sydney Harbor Bridge opened.

🌼Births🌼

💙1900: Frédéric Joliot Curie, physicist, Nobel laureate. (d. 1958)

💙1901: Nallapati Venkataramaiah, Speaker of the first Legislative Assembly of Andhra State

💙1917: László Jabo, Hungarian International Chess Grandmaster (d.1998)

💙1952: Mohan Babu, Telugu film actor.

💙1954: Indu Shalini, Indian educator

💙1966: Chadalawada Umesh Chandra, a famous police officer from Andhra Pradesh. (d. 1999)

💙1984: Tanushree Dutta, Indian film actress

Deaths:

🍁1978: Madabhushi Anantashayanam Iyengar, Freedom Fighter, Member of Parliament, Speaker of Lok Sabha

🍁1982: Acharya J.B. Kripalani, Indian politician. (b.1888)

🍁1998: E. M. S. Namboodripad, Indian Communist politician, former Chief Minister of Kerala. (Born 1909)

🍁2008: Raghuvaran, a popular South Indian actor. (b.1958)

🍁2013: C. Dharmarao, Telugu linguistic leader, Gandhian. (b.1934)

Friday, March 17, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 17 TODAY IN HISTORY MARCH 17



సంఘటనలు:

🌸1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

🌸2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

జననాలు:

🤎1887: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)

🤎1892: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)

🤎1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)

🤎1936: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.

🤎1957: నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.

🤎1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)

🤎1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

🤎1973: పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు.

🤎1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.

మరణాలు:

🍁1945: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)

🍁1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)

🍁1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926)

    
Events:


🌸1967: Neelam Sanjeeva Reddy assumed office as the Speaker of the Indian Lok Sabha.

🌸 2012: Stone age tools were found in Andugula of Mahbubnagar district.

🌼Births🌼

🤎1887: D.V. Gundappa, Kannada poet, Padma Bhushan Awardee (d.1975)

🤎 1892: Rayaprolu Subbarao, Telugu poet. (d. 1984)

🤎 1896: Dhomumula Narasinga Rao, Nizam's liberation fighter and politician. (d. 1976)

🤎1936: Kovela Suprasannacharya, literary critic, poet.

🤎1957: Nama Nageswara Rao, businessman and Member of Parliament for Khammam district of Telugu Desam Party.

🤎1962: Kalpana Chawla, Indian-American astronaut, aerospace engineer. (d. 2003)

🤎1963: Roger Harper, former West Indies cricketer.

🤎1973: Peddi Rama Rao, dramatist, poet, Telugu story writer, stage teacher.

🤎1990: Saina Nehwal, badminton player.

💐Deaths💐

🍁1945: Satthiraju was a newspaper editor who ran magazines like Sitaramaiah, Deshopakari, Hindusundari, La Vartamani etc. (b.1864)

🍁1961: Nalam Krishna Rao, social reformer, founder of Gautami Library, editor, freedom fighter, linguist. (b.1881)

🍁1984: Ekkirala Krishnamacharya, writer. (b.1926)

Thursday, March 16, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి - 16 TODAY IN HISTORY March - 16



జననాలు:

💙1751: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

💙1764: మామిడి వెంకటార్యులు, తొలి తెలుగు నిఘంటు కర్త.

💙1789: జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ. 1854)

💙1901: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి. (మ.1952)

💙1917: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)

💙1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు

💙1928: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990)

మరణాలు:

🍁1935: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876)

🍁1968: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902)

🍁1993: శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు.

🍁2018: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)

 ‌‌

Births:


💙1751: James Madison, former President of the United States.

💙1764: Mamidi Venkataryulu, first Telugu dictionary author.

💙1789: Georg Simon Ohm, German physicist. (d. 1854)

💙1901: Potti Sriramulu, immortal fasted to death demanding a separate Andhra state. (d. 1952)

💙1917: Avula Sambasivarao, lawyer, Chief Justice of Andhra Pradesh High Court, state's first Lokayukta, rationalist, Vice Chancellor of Andhra University. (d. 2003)

💙1925: Munipalle Raju was employed as a Surveyor in the Engineering Service of the Defense Department of the Government of India.

💙1928: Ushasree, radio commentator, literary writer. (d. 1990)

Deaths:

🍁1935: John James Rickard McLeod, Nobel Prize-winning scientist (b. 1876)

🍁1968: Samudrala Raghavacharya, better known as Samudrala Sr. was a writer, producer, director and playback singer. (b.1902)

🍁1993: Srirangam Gopalaratnam, Sasthriya and Lalitha Sangeet singer on Akashavani.

🍁2018: K.B.K.Mohan Raju, film playback singer, Akashavani, Doordarshan artist. (b.1934)

Wednesday, March 15, 2023

చరిత్రలో ఈ రోజు - 15 TODAY IN HISTORY March - 15

చరిత్రలో ఈ రోజు  - 15 TODAY IN HISTORY March -  15

సంఘటనలు:

🌸1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.

🌸1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.

🌸1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.

🌸1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.

🌸1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).

🌸1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

జననాలు:

💖1767: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు

💖1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత.

💖1930: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011

💖1934: కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006)

💖1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)

💖1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు

💖1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008)

మరణాలు:

🍁1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు.

🍁1998: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)

🍁2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)

🍁2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.

🍁2015: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961)

🍁2019: విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)

🍁2019: వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)

జాతీయ / దినాలు:

👉 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

    
‌‌

Events:


🌸1493: Columbus arrived in Spain after his first visit to America.

🌸1564: Mughal Emperor Akbar abolished the Jizya tax.

🌸1915: The Treaty of Constantinople was signed during World War I.

🌸1966: Chief Justice of India P.B. Gajendra Ghadkar retires.

🌸1985: First Internet domain name registered. (symbolics.com).

🌸1990: Gorbachev is elected as the first President of the Soviet Union.

Births:

💖1767: Andrew Jackson, former President of the United States

💖1898: Munimanikyam Narasimha Rao, Telugu humorist.

💖1930: Ilapavuluri Panduranga Rao, translated Hindi Sanskrit works into Telugu, translated several books from Telugu into Hindi and English. 2011

💖1934: Kanshiram, Dalit leader in India (d. 2006)

💖1937: Vallampathi Venkatasubbaiah, Telugu literary critic. (2007)

💖1957: Nama Nageswara Rao, businessman and politician from Khammam district

💖1977: Indian Army Major Sandeep Unnikrishnan (d. 2008)

Deaths:

🍁1957: Kumaraswamy Raja, former Chief Minister of Madras State, former Governor of Odisha.

🍁1998: P. Achyutaram, rationalist, social reformer. (b.1925)

🍁2010: Koneru Ranga Rao, Congress Party politician, former Minister of Municipal Administration and Urban Development of Andhra Pradesh. (2010)

🍁2013: Kallam Anjireddy, Dr. Founder of Reddy's Labs.

🍁2015: Rallabandi Kavitaprasad, Telugu Avadhani, Poet. (b.1961)

🍁2019: William Stanley Merwin is an American poet, writer, translator, and anti-war activist. (b.1927)

🍁2019: YS Vivekananda Reddy Member of Parliament of India. (b.1950)

🇮🇳National / Days🇮🇳

👉 World Consumer Rights Day


Monday, March 13, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి- 13 TODAY IN HISTORY MARCH - 13



సంఘటనలు:

🌸1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.

🌸1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.

జననాలు:

💛1733: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)

💛1854: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)

💛1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967)

💛1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)

💛1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976)

💛1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

💛1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.

మరణాలు:

🍁1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.

🍁1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.

🍁1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు

🍁1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)

    

Events:


🌸1940: Indian Independence Movement: On March 13, 1940, Udham Singh shot dead Michael O'Dyer, who was held responsible for the Amritsar massacre (Jallianwala Bagh), in London.

🌸1955: Mahendra ascended the throne as the King of Nepal.

Births:

💛1733: Joseph Priestley, scientist who discovered oxygen. (d. 1804)

💛1854: Kolachalam Srinivasa Rao, playwright, lawyer. (d. 1919)

💛1899: Burgula Ramakrishna Rao, first elected Chief Minister of Hyderabad State. (d. 1967)

💛1903: Yasutaro Koide is a Japanese old man who lived 112 years and entered the Guinness World Record for the oldest person. (2016)

💛1911: Srinivasa Chakraborty, prolific writer, drama critic, Natak Vidyalaya Principal, journalist, essayist, translator. (d. 1976)

💛1937: Vallampathi Venkatasubbaiah, literary critic, Kendra Sahitya Akademi Awardee.

💛1980: Varun Gandhi, youth leader of Bharatiya Janata Party.

Deaths:

🍁1901: Former US President Benjamin Harrison.

🍁1955: Tribhuvan who served as the King of Nepal.

🍁1973: Muhammad Ghulam Mohiuddin, who played a role in preventing sectarian strife in Vijayawada during the partition of India in 1948.

🍁1990: Kanneganti Suryanarayanamurthy, first generation freedom fighter. (b.1896)

Sunday, March 12, 2023

చరిత్రలో ఈ రోజు మార్చి 12 TODAY IN HISTORY MARCH 12

చరిత్రలో ఈ రోజు మార్చి -12 

సంఘటనలు:
🌸1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహంసబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది

🌸2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

జననాలు:

💙1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

💙1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.

💙1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.

💙1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.

💙1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.

మరణాలు:

🍁1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)

🍁2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)

  
‌‌

Events:

🌸1930: Salt Satyagraha started from Sabarmati Ashram under the leadership of Mahatma Gandhi. (Between March 12 and April 6, 1930, he undertook a 400 km journey on foot from his ashram in Ahmedabad to Dandi on the Gujarat coast. This journey became known as the Dandi Yatra or Salt Satyagraha.

🌸2007: Indian communication satellite INSAT-4B was successfully launched.

Births:

💙1913: Yashwantrao Chavan, former Chief Minister of Maharashtra.

💙1937: Sri Bhashyam Vijayasarathy Sanskrit linguist, modernist in immortal language, Telangana Sanskrit orator.

💙1947: Alapati Venkata Mohanagupta, satirist.

💙1954: Dusharla Satyanarayana, water rights activist, founder of Jala Sadhana Samiti (JSS).

💙1975: V. Anamika, Indian contemporary artist.

Deaths:

🍁1976: Dhomumula Narasinga Rao, Nizam liberation fighter, politician. (b.1896)

🍁2017: Bhuma Nagireddy is a politician from Andhra Pradesh and former member of Lok Sabha. (b.1964)


Thursday, March 9, 2023

చరిత్రలో ఈ రోజు {మార్చి / - 09} TODAY IN HISTORY

చరిత్రలో ఈ రోజు {మార్చి / - 09} 


సంఘటనలు:


🌸1961 - స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా .

🌸1959 - బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు.

జననాలు:

🤎1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.

🤎1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)

🤎1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.

మరణాలు:

🍁1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.

🍁1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)

🍁1994: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)

🍁1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)

జాతీయ / దినాలు

👉 వరల్డ్ కిడ్నీ డే .

👉 లెబనాన్ ఉపాధ్యాయ దినోత్సవం.

  

Events:

🌸1961 - Russia launches Sputnik 9 satellite.

🌸1959 - The Barbie doll was first exhibited at the American International Toy Fair.

Births:

🤎1972: R. P. Patnaik, Telugu film music director, actor, writer and film director.

🤎1934: Yuri Gagarin, first human in space. (d. 1968)

🤎1959: Zakir Hussain, renowned tabla player.

Deaths:

🍁1935: Ganesh Prasad, Indian mathematician. He specialized in the mathematical fields of potential theory, integrals of real variables, Fourier series and surface theory.

🍁1964: Kirikera Reddy Bhimrao, poet in Telugu and Kannada languages. (b.1896)

🍁1994: Devikarani, famous Indian actress, recipient of Dadasaheb Phalke Award. (b.1908)

🍁1997: Bejawada Gopalareddy, the second Chief Minister of Andhra State. (b.1907)

🇮🇳National / Days🇮🇳

👉 World Kidney Day.

👉 Teacher's Day in Lebanon.

Wednesday, February 22, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 22} TODAY IN HISTORY



 సంఘటనలు:


🌸1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.

🌸1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతుబ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.

🌸1997 : తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.

జననాలు:

🤎1732: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)

🤎1866: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)

🤎1911: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (మ.1980)

🤎1915: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)

🤎1922: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోకసభ సభ్యులు. (మ.1996)

🤎1928: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (మ.2017)

🤎1938: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.

🤎1939: కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత.

🤎1966: తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.

🤎1989: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.

మరణాలు:

🍁1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)

🍁1922: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.

🍁1944: కస్తూర్భా గాంధీ మరణం.

🍁1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)

🍁1992: బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923)

🍁1997: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)

🍁1998: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)

🍁2011: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916)

🍁2019: కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949)

జాతీయ / దినాలు:

👉 ప్రపంచ స్కౌట్ దినోత్సవం.

👉 కవలల దినోత్సవం.

👉 ప్రపంచ ఆలోచన దినం.

-------------
Events:


🌸1847: Uyyalawada Narasimha Reddy was hanged by the British government.

🌸1922: Pullari Satyagraha leader Kanneganti Hanuman was shot dead by the British government police.

🌸1997: Launch of Kathanilayam, a library dedicated to the collection of Telugu stories.

Births:

🤎1732: George Washington, former President of the United States. (d. 1799)

🤎 1866: Konda Venkatappayya, pioneer of separate Andhra state movement, freedom fighter and patriot. (d. 1949)

🤎1911: Ravada Satyanarayana, a physicist from Telangana state, former Vice Chancellor of Osmania University. (d. 1980)

🤎1915: Puvvula Suribabu, Telugu stage, film actor, singer, dramatist. (d. 1968)

🤎1922: Chakilam Srinivasa Rao, former Lok Sabha member of Nalgonda. (d. 1996)

🤎1928: Pushpa Mitra Bhargava, Indian scientist, founder of "Centre for Cellular and Molecular Biology". (2017)

🤎1938: Tatineni Chalapathy Rao, music director.

🤎1939: Kaluvakolanu Sadananda, children's literature writer.

🤎1966: Teja, Telugu film director, producer, cinematographer, writer.

🤎1989: Alia Saboor, who holds the Guinness Book of Records for being the youngest professor in the world.

Deaths:

🍁1847: Uyyalawada Narasimha Reddy, a Telugu hero who rebelled against British misrule. (b.1870)

🍁1922: Kanneganti Hanuman, leader of Pullari Satyagraha.

🍁1944: Death of Kasturbha Gandhi.

🍁1958: Maulana Abul Kalam Azad, freedom fighter, first Education Minister, Government of India. (b.1888)

🍁1992: Boddepalli Rajagopala Rao, politician, Member of Parliament. (b.1923)

🍁1997: Sheikh Nasser, Father of Burrakatha. (b.1920)

🍁1998: Raman Lamba, former Indian cricketer. (b.1960)

🍁2011: Mikkilineni Radhakrishnamurthy, actor, writer. (b.1916)

🍁2019: Kodi Ramakrishna is a Telugu film director. (b.1949)

National / Days:

👉 World Scout Day.

👉 Twins Day.

👉 World Thinking Day.

Tuesday, February 21, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 21} TODAY IN HISTORY


సంఘటనలు: 


🌸1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.

🌸2007 - 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు

🌸2013 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.

జననాలు:

🤎1894: శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).

🤎1907: ఎం.ఆర్‌.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు

🤎1909: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.

🤎1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)

🤎1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు

🤎1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు

🤎1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .

మరణాలు:

🍁1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత

🍁1971: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)

🍁2010: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)

🍁2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు

జాతీయ / దినాలు
👉 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

Events:


🌸1804 – First steam-powered train runs in Wales.

🌸2007 - Visakhapatnam Municipal Corporation Elections held on 21 February 2007 See Visakhapatnam Wards

🌸2013 - Serial blasts at 7:00 PM in Dil Sukh Nagar area of ​​Hyderabad. 12 people died.

Births:

🤎1894: Shantiswaroop Bhatnagar, scientist (d.1955).

🤎1907: MR Radha, Tamil film and stage actor

🤎1909: Vasanta Rao Venkata Rao, science writer, scientist, physics science campaigner.

🤎1939: Satyapadananda Prabhuji was a Hindu spiritual master. (2015)

🤎1945: Sudhir Naik, former Indian cricketer

🤎1951: Dr. Devaraj Maharaj, polymath, rationalist, zoologist

🤎1965: Keith Atherton, former West Indies cricketer.

Deaths:

🍁1941: Frederick Banting, Canadian physician, medical scientist, co-inventor of insulin, Nobel Prize laureate

🍁1971: Sthanam Narasimha Rao, stage actor. (b.1902)

🍁2010: Chamarthi Kanakayya is known to the Telugu literary world under the pen name Kanak Pravasi. (b.1933)

🍁2011: M. Peethambaram, NTR in Telugu, MGR in Tamil. Acted as Nambiar's personal make-up man

National / Days:

👉 International Mother Language Day.

Monday, February 20, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 20} (Telugu / English) (TODAY IN HISTORY)



సంఘటనలు:


🌸1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.

🌸1988: మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.

🌸2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్ లో ప్రారంభమైనది.

🌼జననాలు🌼

💙1719: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795)

💙1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు

💙1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.

💙1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు

💙1925: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి

💙1935: నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

మరణాలు:

🍁1973: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)

🍁2010: బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)

🍁2017: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923)

🍁2019: నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)

🍁2019: వేదవ్యాస రంగభట్టర్‌ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946)

జాతీయ / దినాలు..

👉 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం.

👉 మిజోరామ్ అవతరణ దినం.

👉 అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం.

      విద్యార్థి - నేస్తం🗞🖋📚‌‌

Events:


🌸1956: The day the Gentlemen's Pact was signed in New Delhi. The signatories are Burgula Ramakrishna Rao, KV Rangareddy on behalf of Telangana, Neelam Sanjiva Reddy, Bejawada Gopalareddy, Alluri Satyanarayana Raju, Gauthu Lacchanna Choo on behalf of Andhra. Sunday Andhra Bhumi 2011 June 19 Page 10 ). . 19 July 1956 is written in Andhra Pradesh history timeline. Before the merger of Andhra state and Telangana region to form Andhra Pradesh, on 20 February 1956 the Big Man Agreement was signed.

🌸1988: Kasu Brahmananda Reddy assumed office as the Governor of Maharashtra.

🌸2003: 13th Conference of Non-Aligned States begins in Kuala Lumpur.

Births:

💙1719: Jonathan Buck, Bucksport. (d. 1795)

💙 1880: Malladi Suryanarayana, Shastrisanskritavajmayacharitra (2 parts. Andhra Vishwakala Parishad Publications

💙1901: Raja Swetha Chalapati Ramakrishna Ranga Rao was the 13th king of the Bobbili dynasty.

💙1915: Gollakota Buchiramasharma, made valuable researches in the fields of biochemistry, nutrition and pharmaceuticals.

💙1925: Girijaprasad Koirala, former Prime Minister of Nepal

💙1935: Nedurumalli Janarthana Reddy, former Chief Minister of Andhra Pradesh

Deaths:

🍁1973: T.V. Raju, Telugu, Tamil and Kannada film music director. (b.1921)

🍁2010: B. Padmanabham, Telugu cinema, stage actor, film producer, director, comic actor. (b.1931)

🍁2017: Mattapalli Chalamaiya Industrialist, philanthropist. (b.1923)

🍁2019: Nandyala Srinivasa Reddy, Telangana Farmer Armed Struggle Leader, Former Member of Legislative Assembly. (b.1918)

🍁2019: Vedavyasa Rangabhattar is a stage actor, director, music director, lyricist. (b.1946)

National / Days:

👉 World Social Justice Day.

👉 Mizoram Landing Day.

👉 Arunachal Pradesh Landing Day.

Saturday, February 18, 2023

చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి - 18 TODAY IN HISTORY



సంఘటనలు:

🌸1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచిదేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
🌸1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
🌸2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.

జననాలు:
💖1486: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
💖1745: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీశాస్త్రవేత్త. (మ.1827)
💖1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
💖1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పూర్వ సర్‌సంఘ్‌చాలక్.
💖1966: సజిద్ నడియాద్వాల, భారతీయ చలన చిత్ర నిర్మాత.
💖1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు.

మరణాలు:

🍁1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475)
🍁1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
🍁1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
🍁2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
🍁2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)
🍁2020: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.

     
Events:

🌸1911: A Frenchman named Frequell flew for the first time in India from Allahabad to Naini.

🌸1946: On 18 February 1946, a strike by Indian sailors of the "Royal Indian Navy" on ships and docks in Mumbai, followed by a mutiny, known as the Royal Indian Navy Mutiny (RIN Mutiny). The rebellion that started at Mumbai docks spread from Karachi to Calcutta. 78 ships, 20 docks and 20 thousand sailors participated in this.

🌸2014: India's Lok Sabha passed the bill for bifurcation of Telangana state from Andhra Pradesh.

Births:

💖1486: Caitanya Mahaprabhu, a great devotee who carried the tradition of Radhakrishna to its pinnacle. (A.D. 1534)

💖1745: Alessandro Volta, Italian scientist who invented the battery. (d. 1827)

💖1836: Ramakrishna Paramahamsa, spiritual master. (d. 1886)

💖1906: Guru Golwalkar, Rashtriya Swayam Sevak Sangpurva Sarsangchalak.

💖1966: Sajid Nadiadwala, Indian film producer.

💖1978: M.S. Chaudhary, Telugu stage and film actors, writers and directors.

Deaths:

🍁1564: Michelangelo, Italian painter, sculptor, poet, engineer. (b. 1475)

🍁1939: Bhagya Reddy Varma, founder of Andhra Sabha, social reformer. (b.1888)

🍁1994: Gopikrishna, Indian dancer, actor, choreographer. (b.1933)

🍁2015: Daggubati Ramanaidu, Telugu film actor, producer, former member of Indian Parliament. (b.1936)

🍁2019: Devi Srinivasa Dixitulu, stage, film actor, stage director. (b.1956)

🍁2020: Kishori Ballal, Indian film actress.

Tuesday, February 14, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 14} TODAY IN HISTORY

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 14} TODAY IN HISTORY
సంఘటనలు

🌸2018 - అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018హైదరాబాదులో ప్రారంభం.

🌸2019 - జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.

🌼జననాలు🌼

💙1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)

💙1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)

💙1932: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)

💙1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.

💐మరణాలు💐

🍁1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)

🍁1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)

🍁1975: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)

🍁1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)

🍁1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)

🍁2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.

🍁2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రేమికుల దినోత్సవం.

విద్యార్థి - నేస్తం🗞✒📚‌‌

Events:


🌸2018 - International Mining Conference - 2018 kicks off in Hyderabad.

🌸2019 - A suicide car bomb attack in Lethipura (near Awantipura) on a convoy of vehicles carrying Indian soldiers on the Jammu-Srinagar National Highway. 40 Central Reserve Police Force (CRPF) soldiers and one terrorist were killed in the attack.

Births:

💙1898: Digavalli Venkatasivarao, freedom fighter, literature lover, advocate. (d. 1992)

💙1921: Damodaram Sanjeevaiah, the second Chief Minister of Andhra Pradesh. (d. 1972)

💙1932: Ghanta Gopal Reddy, agronomist, architect of Uplift Scheme (d.2018)

💙1952: Sushmaswaraj, woman leader of Bharatiya Janata Party.

Deaths:

🍁1779: James Cook, English-sailor, navigator, adventurer. (born 1728)

🍁1973: Yerragudipati Varadarao, Telugu film director, producer and actor. (b.1903)

🍁1975: PG Woodhouse, English humorist. (b.1981)

🍁1983: Rajababu, Telugu film comedian. (b.1935)

🍁1984: C.H. Narayana Rao, Telugu film actor. (b.1913)

🍁2010: Novelist Dick Francis.

🍁2018: Bolla Bulliramaiah, Former Member of Parliament, Former Union Minister. (b.1926)

🇮🇳National / Days🇮🇳
👉 Valentine's Day.

Monday, September 28, 2020

చరిత్రలో ఈరోజు

సెప్టెంబర్ 28 

*🏞️సంఘటనలు🏞️* 

1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.


*🌻🌻జననాలు🌻🌻* 

1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918)
1895: గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971)
1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
1909: పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
1915: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.
1929: లతా మంగేష్కర్, గాన కోకిల.
1987: హిల్లరీ డఫ్, అమెరికా నటి, రికార్డింగ్ కళాకారిణి.

*🌹🌹మరణాలు🌹🌹* 

1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822)
1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.
1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890)
1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (జ.1911)
1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905)
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
2007: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920)


🌈పండుగలు , జాతీయ దినాలు 

🔹అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం.
🔹గన్నర్స్ డే.