Adsense

Wednesday, February 22, 2023

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / - 22} TODAY IN HISTORY



 సంఘటనలు:


🌸1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.

🌸1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతుబ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.

🌸1997 : తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.

జననాలు:

🤎1732: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)

🤎1866: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)

🤎1911: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (మ.1980)

🤎1915: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)

🤎1922: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోకసభ సభ్యులు. (మ.1996)

🤎1928: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (మ.2017)

🤎1938: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.

🤎1939: కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత.

🤎1966: తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.

🤎1989: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.

మరణాలు:

🍁1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)

🍁1922: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.

🍁1944: కస్తూర్భా గాంధీ మరణం.

🍁1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)

🍁1992: బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923)

🍁1997: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)

🍁1998: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)

🍁2011: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916)

🍁2019: కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949)

జాతీయ / దినాలు:

👉 ప్రపంచ స్కౌట్ దినోత్సవం.

👉 కవలల దినోత్సవం.

👉 ప్రపంచ ఆలోచన దినం.

-------------
Events:


🌸1847: Uyyalawada Narasimha Reddy was hanged by the British government.

🌸1922: Pullari Satyagraha leader Kanneganti Hanuman was shot dead by the British government police.

🌸1997: Launch of Kathanilayam, a library dedicated to the collection of Telugu stories.

Births:

🤎1732: George Washington, former President of the United States. (d. 1799)

🤎 1866: Konda Venkatappayya, pioneer of separate Andhra state movement, freedom fighter and patriot. (d. 1949)

🤎1911: Ravada Satyanarayana, a physicist from Telangana state, former Vice Chancellor of Osmania University. (d. 1980)

🤎1915: Puvvula Suribabu, Telugu stage, film actor, singer, dramatist. (d. 1968)

🤎1922: Chakilam Srinivasa Rao, former Lok Sabha member of Nalgonda. (d. 1996)

🤎1928: Pushpa Mitra Bhargava, Indian scientist, founder of "Centre for Cellular and Molecular Biology". (2017)

🤎1938: Tatineni Chalapathy Rao, music director.

🤎1939: Kaluvakolanu Sadananda, children's literature writer.

🤎1966: Teja, Telugu film director, producer, cinematographer, writer.

🤎1989: Alia Saboor, who holds the Guinness Book of Records for being the youngest professor in the world.

Deaths:

🍁1847: Uyyalawada Narasimha Reddy, a Telugu hero who rebelled against British misrule. (b.1870)

🍁1922: Kanneganti Hanuman, leader of Pullari Satyagraha.

🍁1944: Death of Kasturbha Gandhi.

🍁1958: Maulana Abul Kalam Azad, freedom fighter, first Education Minister, Government of India. (b.1888)

🍁1992: Boddepalli Rajagopala Rao, politician, Member of Parliament. (b.1923)

🍁1997: Sheikh Nasser, Father of Burrakatha. (b.1920)

🍁1998: Raman Lamba, former Indian cricketer. (b.1960)

🍁2011: Mikkilineni Radhakrishnamurthy, actor, writer. (b.1916)

🍁2019: Kodi Ramakrishna is a Telugu film director. (b.1949)

National / Days:

👉 World Scout Day.

👉 Twins Day.

👉 World Thinking Day.

No comments: