వేదమంత్రము
యది వీరో అను ష్యాదగ్ని మింధీత మర్త్యః |
ఆజు హ్వద్వవ్య మానుషక్ శర్మ భక్షిత దైవ్యమ్||
*భావార్థము:* వీరపుత్ర ప్రాప్తికి మానవులు అగ్ని ప్రజ్వలనను చేయుదురుగాక. సదాయజ్నీయ పదార్థములను ఉపయోగించి దివ్యసుఖమును పొందుదురు గాక.
(సామవేదం - అగ్ని పర్వము
ప్రథమోధ్యాయము, నవమ ఖండము, 2వ శ్లోకము)
సంకలనం: *యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య*
*- యుగపరివర్తనామిషన్*
విచార క్రాంతి ప్రజ్ణా అభియాన్

No comments:
Post a Comment