చరిత్రలో ఈ రోజు {మార్చి / - 09}
సంఘటనలు:
🌸1961 - స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా .
🌸1959 - బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు.
జననాలు:
🤎1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
🤎1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
🤎1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
మరణాలు:
🍁1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
🍁1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)
🍁1994: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
🍁1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
జాతీయ / దినాలు
👉 వరల్డ్ కిడ్నీ డే .
👉 లెబనాన్ ఉపాధ్యాయ దినోత్సవం.
Events:
🌸1961 - Russia launches Sputnik 9 satellite.
🌸1959 - The Barbie doll was first exhibited at the American International Toy Fair.
Births:
🤎1972: R. P. Patnaik, Telugu film music director, actor, writer and film director.
🤎1934: Yuri Gagarin, first human in space. (d. 1968)
🤎1959: Zakir Hussain, renowned tabla player.
Deaths:
🍁1935: Ganesh Prasad, Indian mathematician. He specialized in the mathematical fields of potential theory, integrals of real variables, Fourier series and surface theory.
🍁1964: Kirikera Reddy Bhimrao, poet in Telugu and Kannada languages. (b.1896)
🍁1994: Devikarani, famous Indian actress, recipient of Dadasaheb Phalke Award. (b.1908)
🍁1997: Bejawada Gopalareddy, the second Chief Minister of Andhra State. (b.1907)
🇮🇳National / Days🇮🇳
👉 World Kidney Day.
👉 Teacher's Day in Lebanon.
No comments:
Post a Comment