Adsense

Thursday, March 30, 2023

రామ నామం పుట్టుక



తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం..

రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది.

ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో.

రా.. అనే అక్షరం జీవాక్షరం.

అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో

మ..అనేది జీవాక్షరం.

'అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు.

అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా

రామ అనే నామం వచ్చింది.

ఈ రెండు అక్షరాలు లేకపోతే...

ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు.

అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది.

No comments: