Adsense

Friday, March 3, 2023

చరిత్రలో ఈ రోజు TODAY IN HISTORY

చరిత్రలో ఈ రోజు {మార్చి / - 03} (Telugu / English)

సంఘటనలు:


🌸1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.

🌸2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.

🌸2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

🌸1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.

🌸1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

జననాలు:

💙1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)

💙1880: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)

💙1891: కొంగర సీతారామయ్య, రంగస్థల నటుడు, కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)

💙1895: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త . (మ.1973)

💙1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.

💙1939: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

💙1955: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)

💙1967: శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త.

💙1982: జెస్సికా బీల్, అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.

💙1839: జంషెడ్జీ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు.

మరణాలు:

🍁1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.

🍁1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.

🍁2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)

🍁2008: కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.

జాతీయ / దినాలు:

👉 ప్రపంచ వినికిడి దినోత్సవం.

👉 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం.

‌‌-----------------
Events:

🌸1991: Foundation day of Kanachi Ain Kalabharati for cultural programs and traditional arts in Visakhapatnam. Kalabharathi Auditorium was inaugurated on 11 May 1991, in Pithapuram Colony, Visakhapatnam.

🌸2008: Dmitry Medvedev, a candidate backed by former President Putin, wins the Russian presidential election.

🌸2009: Extremists opened fire on Sri Lankan cricketers near Gaddafi Stadium in Lahore, Pakistan.

🌸1938: Recognition of petrol in Saudi Arabia.

🌸1939: Mahatma Gandhi goes on hunger strike in Mumbai against British rule.

Births:

💙1847: Alexander Graham Bell, scientist who invented the telephone. (d. 1922)

💙 1880: Achanta Lakshmipati, Ayurvedic physician, social worker. (d. 1962)

💙1891: Kongara Seetharamaiah, stage actor, made countless donations to poets, singers, scholars and friends. (d. 1978)

💙1895: Ragnar Frisch, economist. (d. 1973)

💙1937: Satyam Shankaramanchi Satyam stories have the quality of keeping the reader engaged. He was awarded the State Sahitya Akademi in 1979 for his book Amaravati Kathalu.

💙1939: ML Jayasimha, Indian cricketer from Hyderabad.

💙1955: Jaspal Bhatti, comedian and satirical television artist. (2012)

💙1967: Shankar Mahadevan, Indian singer, composer.

💙1982: Jessica Biel, American actress, former model.

💙1839: Jamshedji Tata, founder of the Tata Group.

Deaths:

🍁1943: Sripada Kameswara Rao, stage actor, translated Marathi, Oriya, Tamil, French and Punjabi plays into Telugu.

🍁1993: Albert Sabin, America's inventor of oral polio vaccine.

2002: GMC Balayogi, Member of Parliament from Andhra Pradesh, first Dalit Speaker of the Lok Sabha. (b.1951)

🍁2008: Actress who acted in films like Kumari, Vahini Sanstha Vari Devata, Sumangali.

National / Days:

👉 World Hearing Day.

👉 World Wildlife Day.

No comments: