అష్టమూర్తి స్తోత్రం....!!
1) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత !
ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః !!
2) అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః !
నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః !!
3) యస్య భాసా సర్వమిదం విభాతీది శ్రుతేరిమే !
తమేవ భాంతమీశానమనుభాంతి ఖగాదయః !!
4) ఈశానః సర్వవిద్యానాం భూతానాం చేతి చ శ్రుతేః !
వేదాదీనామప్యధీశః స బ్రహ్మా కైర్న పూజ్యతే !!
5) యస్య సంహారకాలే తు న కించిదవశిష్యతే !
సృష్టికాలే పునః సర్వం స ఏకః సృజతి ప్రభుః !!
6) సూర్యాచంద్ర మసౌ ధాతా యథాపూర్వమకల్పయత్ !
ఇతి శ్రుతేర్మహాదేవః శ్రేష్ఠోఽర్యః సకలాశ్రితః !!
7) విశ్వం భూతం భవద్భయం సర్వం రుద్రాత్మకం శ్రుతం !
మృత్యుంజయస్తారకోఽతః స యజ్ఞస్య ప్రసాధనః !!
8) విషమాక్షోఽపి సమదృక్ సశివోఽపి శివః స చ !
వృషసంస్థోఽధ్యతివృషో గుణాత్మాఽప్య గుగుణోఽమలః !!
9) యదాజ్ఞాముద్వహంత్యత్ర శిరసా సాసురాః సురాః !
అభ్రం వాతో వర్షం ఇతీషవో యస్య స విశ్వపాః !!
10) భిషక్రమం త్వా భిషజాం శృణోమీతి శ్రుతేరవం !
స్వభక్తసంసారమహారోగహర్తాఽపి శంకరః !!
అష్టమూర్తి స్తోత్రం సంపూర్ణం.
No comments:
Post a Comment