Adsense

Wednesday, May 24, 2023

2500 సం.ల స్వయంభూ శ్రీ తిలబండేశ్వర మహాదేవ్, వారణాసి.

2500 సం.ల స్వయంభూ శ్రీ తిలబండేశ్వర మహాదేవ్,వారణాసి.సంవత్సరానికి నువ్వుగింజ అంత వృద్దిచెందుతూ వుంటుందిట.ప్రస్తుతం 3.5 అడుగులు వుంది.భూమిలో 30 అడుగులుందిట.అంటే ఎన్ని యుగాల నుండి ఈ స్వామి వృద్దిచెందుతూ వున్నారో ఈ శివ లింగాన్ని ముట్టుకుంటే రాయి లాగా కాకుండా మృదువుగా ఉంటుంది అంటారు..హరహరమహదేవ!

No comments: