Adsense

Saturday, May 13, 2023

సుభాషితమ్

సుభాషితమ్

ఉత్తమః క్లేశవిక్షోభం
క్షమః సోఢుం న హీతరః|
మణిరేవ మహాశాణ
ఘర్షణం న తు మృత్కణః||

*కష్టాలవల్ల కలిగే క్షోభను ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు*....సాన మీద ఒరిపిడిని మాణిక్యమే సహించగలదు కానీ మట్టిపెడ్డ సహించగలదా?

No comments: