జై శ్రీరామ్...!!
మీకు తెలుసా..!!
శ్రీ రామచంద్రమూర్తి రామదాసును చెరసాలనుండి విడుదల కోసం తానీషాకు
చెల్లించిన బంగారు కాసులు ..ఇవిగో .చూడండి ..!!
వీటినే రామటంకా కాసులు అని అంటారు.
ఈ బంగారు కాసులను ఇప్పటికీ
భద్రాచలంలోవున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్తానం లో చూడవచ్చు..!!
No comments:
Post a Comment