Adsense

Tuesday, May 9, 2023

ఆంజనేయ సుప్రభాతము....!!

 ఆంజనేయ సుప్రభాతము....!!

అమల కనకవర్ణం  ప్రజ్వల  త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా  సుప్రసన్నం
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రనజయ కరవాలం రామదూతమ్ నమామి !! 

అంజనా సుప్రజా వీర  పూర్వా సంధ్యా  ప్రవర్తతే
ఉత్తిష్ఠ  హరిశార్దూల కర్తవ్యం  దైవమాహ్నికమ్
ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రావిజాకాంత  త్రైలోక్యం  మంగళంకురు !!

శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త  బృంగ
శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ  హృదయతాప నివారమూర్తే
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య  
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ  ప్రియ తనూజ సువర్ణ దేహ
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ మారుత  ప్రియ తనూజ మహబలాడ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణ వాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంచాననస్య భావభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు  రుద్ర సువర్ష  సంఘా:
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ గౌతమ చ్యవన  తుంబుర  నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షి  సంఘా:
గాయంతి హర్షభరితా స్తవ దివ్య కీర్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

బృంగావలీచ మకరందరసం పిబేద్యై
కూజమ్ త్యు తార్ధ  మధురం చరణాయుధాశ్చ                                    దేవాలయే  ఘన గంభీర సుశంఖ ఘోషా:
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధం                                                మాదాయ హేమ కలశై శ్చ  మహర్షి సంఘా:
తిష్టంతి త్వచ్హరణ పంకజ సేవనార్ధం 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ సూర్యపుత్రి  ప్రియనాధ మనొజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగలాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య   
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!.

No comments: