Adsense

Wednesday, May 17, 2023

సుభాషితమ్

సుభాషితమ్

శ్లోకం

అప్రార్థితాని దుఃఖాని
యథైవాయాన్తి దేహినామ్l
సుఖాన్యపి తథా మన్యే
దైన్యమత్రాతిరిచ్యతేల్॥

మనం కోరకపోయినా పూర్వకర్మానుగుణంగ దుఃఖాలురావడం అందరికీ అనుభవమేగదా..... అట్లేసుఖాలు గూడా కర్మకాలానుగుణంగ వచ్చితీరుతాయి*.... ఇంకెందుకు ఈ మనిషి సుఖాలకోసం వెంపర్లాడుతాడు??

No comments: