ఆంజనేయ నామములు
*హనుమా నంజనా సూనుః !!* *వాయుపుత్రో మహాబలః !!*రామేష్టః ఫల్గుణ సఖః*!! *పింగాక్షో మితవిక్రమః*!!*ఉదధి క్రమణశ్చైవ* !! *సీతాశోకవినాశనః*!! *లక్ష్మణ ప్రాణదాతా చ* *దశగ్రీవస్య దర్పహా*!! *ద్వాదశైతాని నామాని* *కపీంద్రస్య మహాత్మనః*!! *స్వాపకాలే పఠేన్నిత్యం* *యాత్రాకాలే విశేషతః* !!*తస్యమృత్యు భయం నాస్తి*!! *సర్వత్ర విజయీభవేత్*!!
హనుమంతుడు, అంజనాసూనుడు, వాయు పుత్రుడు, మహాబలుడు, రామేష్టుడు, ఫల్గుణ సఖుడు, పింగాక్షుడు, అమిత విక్రముడు, ఉదధి క్రమణుడు, సీతాశోక వినాశకుడు, లక్ష్మణ ప్రాణ దాత, దశగ్రీవ దర్పహంత అను 12 నామములను నిద్రపోవునపుడు కానీ, ప్రయాణమగునప్పుడు గానీ, భక్తితో పఠించవలెను. ఈ విధముగా హనుమంతుని నామములను ఉచ్ఛరించిన వారికి అంతటను విజయము కలుగును. మృత్యుభయము కలుగదు. ఈ విధముగా అనన్య శక్తిమంతుడు హనుమంతుడు. ఆ మహనీయుని భజించువారికి ఇహపర సౌఖ్యములు తప్పక కలుగుననుటలో సందేహము లేదు
No comments:
Post a Comment