Adsense

Wednesday, May 24, 2023

సుభాషితమ్


అమృతం చైవ మృత్యుశ్చ
ద్వయం దేహే ప్రతిష్ఠితమ్।
మృత్యుమాపద్యతే మోహాత్
సత్యేనాపద్యతేఽమృతమ్॥

-మహాభారతమ్ శాన్తిపర్వమ్

శరీరంలో అమృతమూ మృత్యువూ రెండూ ఉంటాయి*.... మోహం వలన మృత్యువును, సత్యం వలన అమృతాన్ని పొందుతారు.

No comments: