సుభాషితము
_*ఉపాధ్యాయాత్ దశాచార్యం*_
_*ఆచార్యాణాం శతం పితా!*_
_*సహస్రం తు పితుర్మాతా*_
_*గౌరవేణాతిరిచ్యతే!!*_
ఉపాధ్యాయుని కంటే పది రెట్లు ఆచార్యుని గౌరవింపవలెను. ఆచార్యుని కంటే నూరు రెట్లు తండ్రిని గౌరవింపవలెను. తండ్రికంటే తల్లిని వెయ్యి రెట్లు అధికంగా గౌరవింపవలయును.
No comments:
Post a Comment