సుభాషితమ్
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
న చాత్రాతీవ కర్తవ్యం దోష దృష్టి పరం మనః।
దోషో హ్యవిద్యమానోపి తచ్చిత్తానాం ప్రకాశతే॥
*_శ్రీ శంకర విజయం లో కుమారిలభట్టు చెప్పిన శ్లోకము. వ్యక్తిత్వం వికాసానికి దోహదం చేసే అమోఘమైన సుభాషితం_*
తా𝕝𝕝 *తన చుట్టూ ఉన్న ప్రతికూల భావాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకూడదు*..... ఒకవేళ వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తే అవి ఉనికిలో లేనప్పటికీ ప్రతికూలతను అతను చూస్తాడు....
*ॐ _లోకాస్సమస్తాః సుఖినో భవన్తు_ 卐*
🧘♂️🙏🪷 ✍️VKS©️MSV🙏
No comments:
Post a Comment