Adsense

Tuesday, May 23, 2023

సరస్వతీ ప్రార్థన

అంచన వేయ లేనుమరి యక్షరమాతృక హాసచంద్రికల్
కాంచన వర్ణ దేహమున గౌరపు చేలము కట్టియొప్ప రా
యంచవచస్సు రాణికట యానక మాయె విలాసమొల్కగన్
సంచిత జ్ఞాన సంపదనొసంగుమ సన్నుతి  చేయ భారతీ!

No comments: