సుభాషితమ్
శ్లోకం
ఆప్త ద్వేషాద్భవే న్మృత్యుః
పరద్వేషా ద్ధనక్షయః।
రాజద్వేషా ద్భవేన్నాశో
బ్రహ్మద్వేషాత్ కులక్షయః।।
*ఈ లోకంలో మానవుడు ఎవ్వరినీ ద్వేషించుట తగదు*.....
తన మేలుకోరు వారిని ద్వేషిస్తే తనకి మరణమే కలుగుతుంది.... ఇతరులను ద్వేషిస్తే తన సంపద నాశనం అవుతుంది....రాజును ద్వేషిస్తే అంతా నశించిపోతుంది.... *వేద విద్వాంసులను గాని ద్వేషిస్తే తన వంశమే నాశనం అయిపోతుంది*
No comments:
Post a Comment