Adsense

Tuesday, July 4, 2023

దృష్టి సమస్య నివారణకు..

దృష్టి సమస్య నివారణకు..


1) తెల్ల గలిజేరు వేరు ని అరగదీసి, ఆ గంధముని కంటికి కాటుకగా వేయుచుండిన దృష్టి సమస్య పోవును

2) తెల్లమిరియాలను చింతాకు రసంతో కలిపి ముద్దగా చేసి, మాత్రలుగా చేసి గాజు సీసాలో నిల్వ ఉంచాలి. ఈ మాత్రని అరగదీసి రోజూ కంటికి పెడుతున్న దృష్టి ప్రాప్తించును. (సేకరణ)

No comments: